గాడ్సే

హైదరాబాద్ లో ఫైనాన్స్ మినిస్టర్, పోలీస్ ఆఫీసర్లు, వాళ్ల బినామీలు వరస పెట్టి కిడ్నాప్ అవుతూంటారు. ఆ విషయం బయిటకు రాకుండా సీక్రెట్ గా డీల్ చేయమని ఓ టీమ్ ని ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. ఆ టీమ్ ని ఏఎస్పీ వైశాలి (ఐశ్వర్య లక్ష్మి) లీడ్ చేస్తుంది. ఆ క్రమంలో ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తి మరెవరో కాదని..లండన్ నుంచి తెలుగు రాష్ట్రానికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్ర (సత్యదేవ్) అనే బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతనే 'గాడ్సే' పేరుతో ఈ కిడ్నాప్స్ చేశాడని ఆమె తెలుసుకుంటుంది. అసలు ఓ బిజినెస్‌మేన్ కిడ్నాప‌ర్‌గా ఎందుకు మారాడు?ఎందుకు ఇలా చేసాడు? 'గాడ్సే'ను చూసి మినిస్టర్స్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎందుకు కంగారుపడ్డారు ? అసలు గాడ్సే కథేంటి? అతడి దగ్గర ఎవరెవరి సీక్రెట్స్ ఉన్నాయి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Aliases
  • Godse
తెలుగు English
  • TheTVDB.com Movie ID 338456
  • Status Released
  • Released India June 17, 2022
  • Content Rating India UA13+
  • Runtime 145 minutes
  • Genres Action Thriller
  • Original Country India
  • Original Language Telugu
  • Spoken Languages Telugu
  • On Other Sites IMDB TheMovieDB.com Wikipedia
  • Box Office Worldwide $0 US $0
  • Geographic Location India
  • Plot Characteristics Betrayal Revenge
  • Time Period 2020s
  • Favorited This movie has been favorited by 0 people.
  • Created July 18, 2022 by
    Lokeshvs
  • Modified March 16, 2023 by
    PolarGeek admin

No artwork of this type.

No artwork of this type.

No artwork of this type.

No artwork of this type.

No artwork of this type.

No lists.

No lists.

No lists.

Please log in to view notes.